Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొత్తగా తేలిక పాటి వాణిజ్య వాహనం విభాగం లో సూపర్ క్వారీని విడుదల చేసింది. ఈ పెట్రోల్ ఇంజిన్ మినీ ట్రక్కు ప్రారంభ ధరను రూ.5.15 లక్షలుగా నిర్ణయించింది. సిఎన్జి వేరియంట్ ధరను రూ.6.15 లక్షలుగా పేర్కొంది. 1.2 లీటర్ ఇంజిన్లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ను అందిస్తుంది. ఈ మినీ ట్రక్కు ఆ సంస్థ 370 అవుట్లెట్లలో లభిస్తుందని తెలిపింది.