Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మేజిలిన్ న్యూయార్క్ భారతదేశంలో ముగ్గురు కొత్త బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ సుహానా ఖాన్, అనవ్య బిర్లా, తక్లా సుబ్బాను చేర్చుకోగా, క్రీడాకారిణి పీవీ సింధుతో తన పూర్వ బ్రాండ్ ప్ర యోజన అనుబంధాన్ని విస్తరించుకుంది. ప్రపంచం లోనే నం.1 మేకప్ బ్రాండ్ ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించడం ద్వారా అందం, యూత్ కనెక్టో విజేతగా మరోసారి రుజువు చేసుకుంది. తన కొత్త ప్రచారకర్తల ద్వారా, భారతదేశంలోని మేబిన్ బ్రాండ్ యువ శక్తి, ఎడ్జ్, శైలి, న్యూయార్క్ వీధుల్లో తాజా పోకడలను ప్రదర్శిస్తుంది. భారతదేశంలోని జెన్ జీ వినియోగదా రుతో ధృఢమైన అనుబంధాన్ని సంబంధాన్ని ఏర్పరచుకోగలమన్న నమ్మకాన్ని సొంతం చేసుకుంది. ఈ వివరాలను మెబిలిన్ న్యూయార్క్ బ్రాండ్ జనరల్ మేనేజర్ జీనియా బస్తానీ తెలిపారు.