Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా కైజాడ్ భరుచా నియామకానికి ఆర్బిఐ ఆమోదం తెలిపింది. భరుచా నియామకం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. 2023 ఏప్రిల్ 29 నుంచి మూడేండ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. ఇంతక్రితం ఈ హోదాలో ఐదేండ్లు పని చేసిన పరేష్ సుక్తాంకర్ 2022 నవంబర్లో రాజీనామా చేశారు. భరుచాకు బ్యాంకింగ్ రంగంలో 35 ఏండ్ల విశేష అనుభవం ఉంది.