Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్థి రేటు తగ్గొచ్చని అక్యూట్ రేటింగ్స్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఎగుమతుల రంగంలో నెలకొన్న బలహీనతలు, గ్రామీణ డిమాండ్‌లో లేమి జిడిపి తగ్గుదలకు కారణం కానుందని పేర్కొంది. ''2022-23లో స్థూల జిడిపి 7 శాతంగా నమోదు కావొచ్చు.. మార్చి త్రైమాసికంలో 4.0-4.5 శాతంగా చోటు చేసుకోవచ్చు. 2023-24లో 6 శాతానికి పరిమితం కావొచ్చు.'' అని అక్యూట్ రేటింగ్స్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ సుమన్ చౌదరీ పేర్కొన్నారు.