Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రిలయన్స్ ఇండిస్ట్రీస్ నికర లాభాలు 19.1శాతం పెరిగి రూ.19,299 కోట్లకు చేరాయి. ఇదేసమ యంలో కంపెనీ రెవెన్యూ 2.1శాతం పెరిగి రూ.2.16 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. గడిచిన క్యూ4లో రిలయన్స్ జియో నికర లాభాలు1.7శాతం పెరిగి రూ.4,716కోట్లుగా నమోదయ్యింది.గడిచిన ఆరు మాసాల్లో 2300 పైగా నగరాలకు జియో 5జి సేవలు విస్తరించినట్లు తెలిపింది.