Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:ఎస్వి గ్రూపు ఆఫ్ కంపెనీస్, లివా భాగస్వామ్యంతో మీనా ప్రింట్స్ కొత్తగా 'అనంత' బ్రాండ్ చీరను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ ను హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. దక్షిణాదిలో తొలుత అందుబాటులోకి తెచ్చిన ఈ బ్రాండ్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించనున్నామని మీనా ప్రింట్స్ ఎండి భరత్ పేర్కొన్నారు.