Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ డిజైన్ డెస్టినేషన్ ది కొలోసియం హైదరాబాద్ లో తమ నూతన స్టోర్‌ను ప్రారంభించింది. జూబ్లిహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నీరజ్ హర్కుట్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్యూరేటెడ్ సెంటర్లో ఫర్నిచర్, లైటింగ్, కిచెన్లు, వార్డ్రోబ్లు, హోమ్ డెకర్, సాఫ్ట్ ఫర్నిషింగ్‌లు ప్రదర్శనకు ఉంటాయన్నా రు. 120 పైగా ఫర్నిచర్ బ్రాండ్లు, 80 పైగా లైటింగ్ బ్రాండ్లు, 200 పైగా హోమ్ డెకర్ యాక్సెసరీ బ్రాండ్ల ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు.