Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుర్గావ్: మే 1, 2023 – సాంసంగ్, భారతదేశం యొక్క చాలా నమ్మకమైన వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్, నేడు దాని ఈ సంవత్సరం యొక్క అతిపెద్ద సమ్మర్ ఫెస్ట్‌ని ప్రకటించింది - ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్, 2023. ఈ ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ సమయంలో, మునుపెన్నడూ లేని విధంగా సాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌లోని విశాలమైన పరిధి పైనే కాకుండా Galaxy స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్స్, యాక్సెసరీస్ మరియు వేరబుల్స్పైన కూడా మెగా ఆఫర్స్ మరియు ఆసక్తికరమైన క్యాష్‌బ్యాక్స్ పొందవచ్చు. ఈ ఫెస్ట్ ఆఫర్స్ Samsung.com మీద మాత్రమే కాకుండా దేశమంతటా సాంసంగ్ ఎక్స్‌క్లుసివ్ దుకాణాలలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ సమయంలో, వినియోగదారులు ఎంచుకున్న Galaxy S సిరీస్, A సిరీస్, M సిరీస్, F సిరీస్ మరియు ఫ్లిప్3 స్మార్ట్‌ఫోన్స్ మోడల్స్పైన 57% వరకు ఆఫ్ మరియు ఎంచుకున్న Galaxy ట్యాబ్లెట్ యాక్సెసరీస్ మరియు వేరబుల్స్పైన 40% వరకు ఆఫ్ పొందవచ్చు. దీనికి అదనంగా, వినియోగదారులు HDFC మరియు ICICI బ్యాంక్స్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పైన అదనపు 14% వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
Galaxy స్మార్ట్‌ఫోన్స్, Galaxy F14, Galaxy F23, ఫ్లాగ్షిప్ Galaxy S21 FE 5G మరియు Galaxy Z ఫ్లిప్3 మరియు ఇటీవలే విడుదలైన Galaxy M14 57% ఆఫ్ వరకు వద్ద అందుబాటులో ఉంటాయి. ఇంకా, సాంసంగ్ యొక్క ల్యాప్టాప్స్ Galaxy బుక్2 మరియు Galaxy బుక్ గో వంటివి, మరియు ఇటీవలే విడుదలైన Galaxy బుక్3 మరియు Galaxy బుక్3 ప్రొ 360 29% వరకు ఆఫ్‌తో కొనవచ్చును. సాంసంగ్ ట్యాబ్లెట్స్, యాక్సెసరీస్, మరియు వేరబుల్స్ Galaxy S6 లైట్ WiFi, Galaxy A8 WiFi, మరియు Galaxy వాచ్4 వంటివి 40% వరకు ఆఫ్ వద్ద అందుబాటులో ఉన్నాయి.
ఎంచుకున్న మోడల్స్‌లోని సాంసంగ్ టివిలు ఫ్లాగ్షిప్ నియో QLED మరియు ది ఫ్రేమ్ టివిలు, మరియు క్రిస్టల్ UHD సిరీస్ వంటివి 45% వరకు ఆఫ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ "ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్" 2023 రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మేషిన్స్, మైక్రోవేవ్స్,మానిటర్స్ మరియు ఎయిర్ కండీషనర్స్ వంటి డిజిటల్ ఉపకరణాల ఆథితేయంలో ఇంతకు-మున్నేన్నడూ లేని ఆఫర్స్ మరియు ధరలను అందించడం ద్వారా మరింత పెద్దదిగా మరియు ఉత్తమంగా అవుతోంది
సాంసంగ్ ప్రీమియమ్ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ 40% వరకు ఆఫ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. ఎంచుకున్న సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు పైన, వినియోగదారులు 32-ఇంచ్ స్మార్ట్ టివి సాంసంగ్ది రూ. 15,990 పైన విలువైనది మరియు 40% పైన ఆఫ్ కూడా పొందవచ్చు. ఎంచుకున్న వాషింగ్ మేషిన్స్ మోడల్స్ కొనుగోలు పైన, వినియోగదారులు 30% వరకు ఆఫ్ మరియు ఒక 28 లీటర్ల మైక్రోవేవ్ ఓవెన్ ఉచితంగా పొందవచ్చు.
ఇతర డిజిటల్ ఉపకరణాలు మైక్రోవెవ్స్ వంటివి 35% వరకు ఆఫ్ వద్ద అందుబాటులో ఉన్నాయి, మరియు ఎంచుకున్న ఎయిర్ కండీషనర్స్ మోడల్స్ పైన 40% వరకు ఆఫ్ ఉంది. అదనంగా గరిష్ఠంగా రూ 25,000తో 22.5% క్యాష్‌బ్యాక్ వరకు ICICI, యాక్సిస్, కోటక్ మరియు ఇతర ప్రముఖమైన బ్యాంక్స్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పైన అందుబాటులో ఉంది. సాంసంగ్ యొక్క ఇటీవలి WindFree™ ఏసిల పరిధిలో రెండు లేక ఎక్కువ కొనుక్కునే వినియోగదారులు వెరశి ధరపైన అదనంగా 10% ఆఫ్ పొందవచ్చు.
“గడచిన ఏడాది విజయవంతమైన ఫాబ్ గ్రాబ్బ్ ఫెస్ట్ తరువాత, మేము ప్రతి వేసవికి వినియోగదారులకి మా అతిపెద్ద ఫెస్టివ్ అమ్మకాన్ని, Samsung.com, సాంసంగ్ ఎక్స్‌క్లుసివ్ దుకాణాలు మరియు సాంసంగ్ షాప్ యాప్ అంతటా తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ 2023 ద్వారా, మేము మా వినియోగదారులకి ఉత్తమమైన డీల్స్, ఇంతకు-మున్నెనడూ లేని ధర నిర్ణయం, క్యాష్‌బ్యాక్ మరియు ప్రయోజనాలను వారికిష్టమైన సాంసంగ్ ప్రాడక్ట్స్ పైన ఆఫర్ చేస్తాము,” అన్నారు సుమిత్ వాలియా, సీనియర్ డైరెక్టర్, D2C వ్యాపారం సాంసంగ్ ఇండియా.
మరింత ఉత్తమమైన షాపింగ్ అనుభవం కోసం, Samsung.com నుంచి షాపింగ్ చేస్తున్న వినియోగదారులు ఎంచుకున్న ప్రాడెక్ట్స్‌ని అగ్ర మెట్రో నగరాలలో ఆదే రోజు డెలివరిని పొందడాన్ని అస్వాదించవచ్చు, అని ఆయన జోడించారు. ఒక బ్యాగ్ ఫ్లాగ్షిప్ మరియు ఇటీవలి పరిధిలోని ప్రాడెక్ట్స్తో మరియు సులభమైన ఫైనాన్సింగ్ ఎంపికలతో వస్తూ, ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ వినియోగదారులకి మరచిపోలేని మరియు ప్రీమియమ్ షాపింగ్ అనుభవాన్ని హామి ఇస్తోంది.
షాప్యాప్ స్వాగత వోచర్
సాంసంగ్ షాప్యాప్ పైన మొట్టమొదటిసారిగా వారి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు, ఎంచుకున్న Galaxy పరికరాలపైన 2000 వరకు మరియు ఎంచుకున్న టివి మరియు ఇంటి ఉపకరణాలపైన 3000 వరకు ప్రయోజనాలు పొందవచ్చును. షాప్యాప్ స్వాగత వోచర్ ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ ఆఫర్స్‌కి పైన మరియు అంతకన్నా ఎక్కువకి పొందవచ్చును.
సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన 10% క్యాష్‌బ్యాక్
వినియోగదారులు ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ ఆఫర్స్‌కి పైన మరియు అంతకన్నా ఎక్కువకి సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతూ చేసిన వారి కొనుగోలు పైన అదనంగా 10% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఎక్కువ కొనండి ఎక్కువ అదా చేయండి
ఎక్కువ కొనండి ఎక్కువ ఆదా చేయండి ఆఫర్లో జాబితా చేయబడిన యాక్సెసరీస్‌తో సహా వర్గాలంతటా వినియోగదారులు రెండు లేక ఎక్కువ ప్రాడెక్ట్స్‌ని Samsung.com మరియు సాంసంగ్ షాప్ యాప్‌పైన కొనుగోలు చేసిన మీదట 5% ఆఫ్ అదనంగా పొందవచ్చు.