Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్న తీరుకి, భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న వెల్నెస్ కంపెనీల్లో ఒకటి అయిన హిమాలయా వెల్నెస్ కంపెనీ, జీవితంలో చాలా విధాలుగా ఉండే ఒత్తిళ్ళని సంభాళించడానికి సహజమైన దారులపై దృష్టి కేంద్రీకరిస్తూ, పరిష్కరించబడని ఒత్తిడి యొక్క ప్రభావం గురిచి అవగాహన పెంచడానికి "అబ్ స్ట్రెస్ నహి, డి-స్ట్రెస్ కీజియే" ప్రచారాన్ని ప్రారంభించింది.
సాధారణంగా అనిపించేవి లేదా తరచుగా గమనించకుండా పోయేవి స్వీయ ఒత్తిడిని ప్రేరేపించేవి అధునిక జీవితానికి దానివి దానికే ఉన్నాయి. కాని ఇది ఒకరి శరీరం, ఆలోచనలు, భావాలు, మరియు ప్రవర్తనని ప్రభావితం చేసే ఒత్తిడికి దారి తీస్తుంది. ఈ అంతర్దృష్టిపైన నిర్మిస్తూ, ఈ ప్రచారం ఈ ప్రేరేపించే వాటిని వెలుగులోకి తీసుకువస్తాయి మరియు రోజువారి జీవితంలో హిమాలయా అశ్వగంధ ఒత్తిడిని తగ్గించేదుంకు మరియు విభ్రమాన్ని తెచ్చే ఒత్తిడికి ప్రశాంతతని తీసుకురావడానికి సహాయపడడంలో పోషించే పాత్రపైన నొక్కి వక్కాణిస్తుంది.
మూడు ప్రభావితమైన డిజిటల్ ప్రకటనలతో, వైవిధ్యతతో ఉన్న నేపథ్యాలు కలిగిన ముగ్గురు వ్యక్తుల జీవనశైలి ఒత్తిడితో పోరాటం పైన ప్రచారం దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ ప్రకటన ఒత్తిడి తరువాత వచ్చే ఫలితాలని ఎత్తి చూపుతుంది, ఇక్కడ అందులోని వారు నిద్రలేమి, కోపం, మరియు అలసటని, అటువంటి ఒత్తిళ్ళకు క్రమబద్ధంగా గురిచేసినప్పుడు అనుభవించేది చూస్పిస్తాయి. ఒత్తిడిని మరింత ఉత్తమంగా నిర్వహించడంలో సహాయపడడానికి హిమాలయా అశ్వగంధ ప్రయోజనాల గురించి వైద్యుడు మాట్లాడడం ద్వారా ప్రత్యుత్తరం బలపర్చబడుతుంది. ఒత్తిడిని శరీరం తట్టుకోడానికి మరియు ప్రశాంతతని ఇవ్వడానికి దశాబ్దాలుగా సహాయం చేయడానికి వాడబడుతున్న అనుకూలపరచుకోతగ్గ శక్తి ఉన్న మూలిక ఆశ్వగంధ. ఒట్టిడి మరియు ఉద్రేకాన్ని తగ్గించడానికి సహాయపడి మరియు శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుందిది.
ఈ ప్రచారం వ్యూహాత్మకంగా రెడియో, ఇంటర్నెట్, మరియు డిజిటల్ మీడియా గుండా ఆంప్లిఫై చేయబడుతుంది, ఇది వ్యక్తుల జీవితాలమీద ఒత్తిడి యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచుతుంది మరియు ఒత్తిడిని ప్రభావితంగా నిర్వహించడంపై చర్య తీసుకోడానికి ప్రజలకు ప్రేరణ ఇస్తుంది.
ఫిల్మ్స్‌కి లింక్స్:
https://www.youtube.com/watch?v=RzjNnVNRFUc
https://www.youtube.com/watch?v=2zkSXAHRjaI
https://www.youtube.com/watch?v=E2puscnR0H4
డా. సంజీవ్ షాహ్, ఒక పేరెన్నికగన్న ఎండ్రోక్రినాలజిస్ట్ మరియు డైయాబిటాలజిస్ట్ ముంబాయ్ నుంచి, పంచూకుంటారు, "మామూలుగా ఉండే అసాధారణలు "కోపం, నిద్రలేమి, మరియు అలసట" వంటివి తరచుగా చాలా మంది ద్వారా విస్మరించబడతాయి. చాలా వరకి జీవనశైలిలోని అసాధారణతలు ఒత్తిడి వల్లనే ప్రేరేపించబడతాయి. పరిశోధన ప్రకారంగా, భారతదేశంలోని పెద్దవారిలో 70% పైగా రోజూ ఒత్తిడిని అనుభవిస్తున్నారని నివేదిక తెలుపుతోంది, చాలా మందికి ఒత్తిడి పెద్ద సమస్యగా మారించి. నిద్రలేమి, అలసట, ఉద్రేకం, మరియు నిస్పృహతో సహా, ఒక వ్యక్తి ఆరోగ్యం పైన నిర్వహించబడని ఒత్తిడి ప్రతికూల ప్రభావం కలిగి ఉంటుంది. నడక, వ్యాయామం, ఏదైనా ఆసక్తి పెంచుకోవడం, మరియు ధూమపానం మరియు మద్యపానం చేయకపోవడం జీవనశైలిలో ఇటువంటి మామూలు మార్పుల ద్వారా ఒత్తిడిని మరింత బాగా నిర్వహించడానికి సహాయపడతాయి."
వికాస్న్ బన్సి, హిమాలయా వెల్నెస్ కంపెనీ వద్ద్ ఓటిసి బిజినెస్ హెడ్, పంచుకుంటారు, “దాని ప్రచారంతో, ఒత్తిది అనేది చాలా సాధరణమైన ప్రెరకం అని మరియు శారీరిక, మానసిక, మరియు ప్రవర్తనా మార్పులకు దారి తీయవచ్చని మేము ఎత్తిచూపించాల్ని కోరుకుంటున్నాము, ఇవి కాలం గడచిన కొద్ది జీవనశైలి వైఫల్యాలుగా ఫలించవచ్చు. హిమాలయా అశ్వగంధ కొరకు ఏకీకృతం చేయబడ్డ రెడియో మరియు డిజిటల్ ప్రచారాలు అవగాహన నిర్మిస్తాయని ఆశించబడుతోంది మరియు వ్యక్తులు వారి జీవితాలని ఆరోగ్యంగా మరియు ఆనందంగా గడపడానికి సహాయపడే సహజ ఆరోగ్యసంరక్షణను ప్రచారం చేయడానికి హిమాలయా వెల్నెస్ కంపెనీ ఎలా కట్టుబడి ఉందో చెబుతాయి. కంపెనీ యొక్క ఉత్పత్తులు సహజమైన క్రీయాశీలక వస్తువులు, ఏవైతే సురక్షితం, ప్రభావంతం, మరియు పెట్టుకోతగ్గవిగా ఉండేవిగా వాడుతూ అభివృద్ధి చేయడానికి రూపొందించబడతాయి. చాలా మంది వారి ఒత్తిడిని ప్రభావవంతంగా నిర్వహించుకోడం వైపుకి అడుగులు వేయడానికి ప్రోత్సహిమచడాన్ని మా లక్ష్యంగా పెట్టుకున్నాము మరియు హిమాలయా అశ్వగంధ వారి రోజువారి జీవితాల్లో సప్లిమెంట్‌గా పరిగణించబడుతూనే మరియు, అదే సమయంలో, భారతదేశం అంతటా మంచి ఆరోగ్యం మరియు సంరక్షణ పెరగాలని చూస్తున్నాము."
“మేము ఇటీవలే "ఒత్తిడి మరియు జీవన వ్యాపార సంబంధమైన వైఫల్యాల" e-CME శీర్షికను నిర్వహించాము, ఇందులో డా. సంజీవ్ షాహ్ ఒత్తిడి-సంబంధిత జీవన వ్యాపార వైఫల్యాలు పెరుగుతున్న సంఘటనలను నొక్కి వక్కాణించారు. ఈ e-CMEకి 500 మందికి పైగా వైద్యులు హాజరైనారు, ఈ సమస్య చాలా క్లిష్టంగా మారిందని ఎత్తి చూపుతూ మరియు నేటి వైద్యుల అభ్యాసాలలో కేంద్ర బిందువుగా మారిందని తెలియజేసారు," అని ఆయన జోడించారు.
హిమాలయా ఆశ్వగంధ టాబ్లెట్లుగా అందుబాటులో ఉన్నాయి, మరియు ప్రరి టాబ్లెటు 250 మిగ్రా స్వచ్ఛమైన ఆశ్వగంధ (విథానియా సొమ్నిఫెరా) వేరు సారం కలిగి ఉంటుంది. హిమాలయా ఆశ్వగంధ 100% శాకాహరము మరియు తీపి, కృత్రిమ రంగులు, కృత్రిమ రుచులు, మరియు ప్రిసర్వేటివ్స్ రహితము. అధునిక పరిశోధన ఆశ్వగంధ ఆరోగ్యకరమైన కొర్టిసొల్ స్థాయిలను శరీరంలో నిర్వహించడానికి సహాయం ంచేయడం ద్వారా, ఒత్తిడిని నిర్వహించుకోవడంలో సహాయపడుతుంది అని రుజువు చేసింది. ఇందువల్ల, క్రానిక్ అయిన ఒత్తిడికి సంబంధించి ఉండే కొన్ని జీవనశైలి వైఫల్యాలను నివారించడంలో కూడా ఆశ్వగంధ సహాయపడవచ్చు.