Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పిల్లల వస్త్ర రిటైల్ విక్రయాల్లో గుర్తింపు పొందిన ఏంజెల్ అండ్ రాకెట్ తన నూతన అవుట్‌లెట్‌ను తాజాగా బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ నూతన స్టోర్‌ను 1588 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఇప్పటికే నగరంలో శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో తమ తొలి స్టోర్ అందించిన విజయంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కొత్త అవుట్‌లెట్‌ను తెరిచామని ఆ సంస్థ కో-ఫౌండర్ ఎస్ చెందురన్ తెలిపారు. త్వరలోనే చెన్నరు, ఢిల్లీలో కొత్త స్టోర్లను ప్రారంభించనున్నామన్నారు.