Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశీయంగా ఆర్గానిక్ పర్సనల్ కేర్ ఉత్పాదనలకు డిమాండ్ అంతకంతకు పెరుగు తోందని అజాఫ్రాన్ ఇన్నోవేషన్స్ బిజినెస్ హెడ్ టీఆర్ సురుష్ తెలిపారు. 2018 నాటికి ఈ రంగంలో డిమాండ్ 13.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని ఆయన వివరించారు. వ్యాపార విస్తరణలో భాగంగా తమ సంస్థ బిర్లాగ్రూపుకు చెందిన మోర్ మెగాస్టోర్స్తో జట్టుకట్టినట్టుగా ఆయన వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇకపై తమ ఉత్పత్తులను మోర్ మెగాస్టోర్స్లో అందుబాటులో ఉంచి విక్రయించనున్నట్టగా ఆయన తెలిపారు.