Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '18 పేజీస్'. సుకుమార్ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్న
ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.