Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయిక కాజల్ పెళ్ళి సందడి షురూ అయ్యింది. తన స్నేహితుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుని నేడు (శుక్రవారం) ముంబయిలో వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో పసుపు కొట్టే వేడుక సందడిగా జరిగింది. పసుపు వర్ణ దుస్తులు, పూల ఆభరాణాలతో కాజల్ చందమామలా మెరిసిపోయారు.