Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రంలో రామ్‌చరణ్ 'సిద్ధా' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో రామ్‌చరణ్ పాల్గొంటున్న సందర్భంగా 'సిద్ధా'గా ఆయన లుక్‌ని చిత్ర బృందం ఆదివారం రిలీజ్ చేసింది. మెడలో రుద్రాక్ష.. చెవికి పోగుతో ఉన్న రామ్‌చరణ్ లుక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.