Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పకులు. ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు ఆరంభమైన నేపథ్యంలో హీరో నాగశౌర్యకి సూచనలు ఇస్తున్న దర్శకురాలు లక్ష్మీ సౌజన్య.