Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది..తెలుగు చిత్ర పరిశ్రమకు నూతనోత్సనాన్ని అందించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని పలు కొత్త సినిమాలు ప్రారంభమయ్యాయి. అలాగే రిలీజ్ చేసిన పోస్టర్లు,
టీజర్లు, ట్రైలర్లు, పాటలు, స్టిల్స్తోపాటు కొత్త సినిమా టైటిళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.