Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని హైదరాబాద్ లోని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల్ జిల్లా మెడికల్ కాలేజీ మంజూరుుు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల్ జిల్లాకు మెడికల్ కళాశాల రావడం జగిత్యాల జిల్లాలోని మెడికల్ విద్యార్థులు సైతం ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేకంగాా అభినందనలుుకృతజ్ఞతలు తెలిపారు.