Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుతో 1998లోనే చిరంజీవి తన సేవలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆక్సిజన్ బ్యాంక్‌ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే సదుద్దేశంతో తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్‌ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయబోతున్నారు. మరో వారం రోజుల్లో ఈ బ్యాంక్ తన సేవలను ఆరంభించనుంది. ఆక్సిజన్