Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనెల 28న నందమూరి తారకరామారావు జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవడు కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ఈ విషయాన్ని ఓ ఆసక్తికర పోస్టర్ రూపంలో చిత్ర బందం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ పాత్ర చిత్రణ చాలా భిన్నంగా ఉంటుందని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.