Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పారిశ్రామికవేత్తగా మంచి పేరొందిన తల్లాడ వెంకన్న ప్రస్తుతం సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో ఎన్నో రకాల సక్సెస్ ని చూసాను, చిన్నప్పటినుండి సినిమా రంగంపై ఆసక్తి ఉండేది, కానీ బిజినెస్ లో ఉండే సరికి టైమ్ సరిపోలేక ఇన్ని సంవత్సరాలు సినీ రంగంపై ఆసక్తి ఉన్నా సరే ఏమి చేయలేక పోయాను. ప్రస్తుతం వ్యాపార పనులు చూసుకుంటూ, షాక్ అనే సినిమా లో ముఖ్య పాత్ర పోషించాను, త్వరలో 'నమస్తే సేట్ జీ' అనే సినిమా లో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నాను, ఈ కరోనా కాలం కొంచం తగ్గుముఖం పట్టగానే,
నిర్మాణ రంగంలోకి రాబోతున్నాను, తల్లాడ సాయికృష్ణ డైరెక్షన్ లో మా మొదటి సినిమా ఉండబోతుంది, మిగిలిన అన్ని వివరాలు సినిమా మొదలు పెట్టిన సమయంలో వెల్లడిస్తున్నట్లు తెలిపారు.