Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎఫ్3'లోని ఓ ప్రత్యేక సాంగ్‌లో నటించటానికి కథానాయిక ప్రగ్యా జైస్వాల్ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 'ఎఫ్2'కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రగ్యా చేయబోయే స్పెషల్ సాంగ్ హైలైట్ కానుందట. ప్రగ్యా ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'అఖండ' చిత్రంలో నటిస్తోంది.