Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయటంతోపాటు ఇతర భాషలు, శాటిలైట్ హక్కులు కలిపి 200 కోట్ల రూపాయల భారీ ఆఫర్‌ని ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఇచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనన్యపాండే కథానాయికగా మెరవబోతోంది.