Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ సాయి కృష్ణ, వివేకానంద విక్రాంత్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న నూతన రాబోవు చిత్రాలకి అడిషన్స్ జరుగుతున్నవి. ఈ సందర్భంగా వర్చువల్ వేదికగా అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ
వయసుకు సంబంధం లేకుండా అన్ని వయసుల నటి నటులకి , ఆసక్తి గల నటి నటులు సైతం వారి వారి వివరాలు, ఒక రెండు ఫొటోస్, ఒక నిమిషం నిడివి గల వీడియోని ఈ ఫోన్ నంబర్లకి9948625580, 7702633855 వాట్సాప్ ద్వారా పంపి, సినిమాలో సెలెక్ట్ అయ్యేలా కృషి చేయాలని అన్నారు. కరోనా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని త్వరలో అడిషన్స్ పూర్తి అవ్వగానే షూటింగ్ డేట్స్ వెల్లడిస్తాం అని అన్నారు.