Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయిక తాప్సీ తొలిసారి షారూఖ్ ఖాన్ వంటి స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకుందని సమాచారం. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ మార్క్‌తో ఇమ్మిగ్రేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం వినోదాత్మకంగా ఉన్న ఓ కథ షారూఖ్‌కి బాగా నచ్చింది. దీంతో సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో నాయికగా తాప్సీని సెలెక్ట్ చేశారట. 'పింక్', 'బద్లా' వంటి తదితర చిత్రాలు సాధించిన సక్సెస్‌తో తాప్సీకి బాలీవుడ్లో బడా హీరోలతో బంపర్ ఆఫర్లు రావడం విశేషం. ప్రస్తుతం 'హసీన్ దిల్రుబా', 'జనగణమణ', 'రష్మిరాకెట్', 'లూప్ లపేటా', 'అన్నబెల్లె సుబ్రమణియమ్','దోబారా', 'ఏలియన్', 'శభాష్ మిథు' వంటి తమిళ, హిందీ చిత్రాల్లో తాప్సీ నటిస్తోంది.