Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటిస్తున్న తాజా చిత్రం 'శ్యామ్ సింగరారు'. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు.