Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళ ప్రభుత్వం మాదిరిగానే తమిళ చిత్ర పరిశ్రమ సైతం ఇదే పంథాలో ఆలోచించి, ఇప్పటికే కార్యాచరణలోకి దిగింది. తమిళ చిత్ర నిర్మాతల మండలి సొంత ఓటీటీ కోసం ప్రయత్నాలను మొదలు పెట్టారు. దీని కోసం 2015-2021 మధ్యకాలంలో నిర్మించి, డిజిటల్, శాటిలైట్ హక్కులు విక్రయించని సినిమాలు, థియేటర్లో రిలీజ్ చేయలేక పోయిన చిత్రాలు, ఒకవేళ నిర్మాణం పూర్తి చేసుకుని, ఏదో ఒక సంస్థకు హక్కులు కేటాయించినప్పటికీ ఆ వివరాలను కూడా నిర్మాతల మండలికి అందజేయాలని సదరు చిత్ర నిర్మాతలకు ఇప్పటికే తెలియజేసింది.