Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా అజరు భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహాసముద్రం'. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. అదితిరావు హైదరి, అనూ ఇమ్మాన్యూయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.