Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్‌గా, మాధవన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం 'విక్రమ్ వేద'. 2017లో విడుదలైన ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో హతిక్ రోషన్, సైఫ్˜్ అలీఖాన్ కథానాయకులుగా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వర్షెన్‌కి దర్శకత్వం వహించిన దర్శకులు పుష్కర్, గాయత్రి ఈ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.