Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'రాక్షసుడు'. రమేష్ వర్మ దర్శకత్వంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. దీనికి 'రాక్షసుడు 2' అనే టైటిల్‌తోపాటు 'హౌల్డ్ యువర్ బ్రీత్' అనేది ట్యాగ్‌లైన్. ఓ స్టార్ హీరో నటించబోయే ఈ సీక్వెల్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. 'రాక్షసుడు' చిత్రానికి పనిచేసిన సాంకేతిక బందమే ఈ సీక్వెల్‌కి కూడా పనిచేయనున్నారు. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై 'ఏ స్టూడియోస్' అధినేత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.