Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రా..ఒన్', 'ఓం శాంతి ఓం' చిత్రాల తర్వాత బాలీవుడ్ స్టార్లు షారూఖ్‌ఖాన్, సంజరుదత్ మరోమారు సిల్వర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో 'రాఖీ' అనే బహు భాషా చిత్రం తెరకెక్కనుంది. వయాకామ్ 18 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. షారూఖ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.