Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'వాడివాసల్' చిత్ర ఫస్ట్‌లుక్ శుక్రవారం రిలీజైంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి సి.ఎస్. చెల్లప్ప రాసిన 'వాడివాసల్' నవల ఆధారం. ఈ సినిమాలో ప్రఖ్యాత బుల్ ఫైటర్ పిచ్చరుగా సూర్య నటిస్తున్నారు.