Authorization
Mon Jan 19, 2015 06:51 pm
74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 6న వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో (శనివారం)తో ముగియనున్న ఈ ఫెస్టివల్లో కేన్స్ రెడ్ కార్పెట్‌పై పలు దేశాలకు చెందిన అందాల తారలు ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో హల్చల్ చేశారు. శుక్రవారం 'ది స్టోరీ ఆఫ్ మై వైఫ్' చిత్ర ప్రీమియర్ షోకి హాజరైన బాలీవుడ్ కథానాయిక అమీజాక్సన్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
.