Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమల్‌హాసన్ నటిస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో ప్రారంభమైంది. కమల్‌హాసన్‌తోపాటు విజరు సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ సీక్రెట్ ఏజెంట్‌గా, సేతుపతి, ఫహాద్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. ఇటీవల రిలీజైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కి అనూహ్య స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.