Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్సిక ముఖ్య పాత్రధారిణిగా నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం '105 మినిట్స్'. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. ఒకే ఒక క్యారెక్టర్‌తో వన్ షాట్ రియల్ టైమ్‌లో, ఎడిటింగ్ లేకుండా ఈ సినిమాని చిత్రీకరించ నుండటం విశేషం. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నిడివి కూడా 105 నిమిషాలే కావడం మరో విశేషం.