Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గాయకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న చిన్మయి ఇకపై నటిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంతో ఆమె తొలిసారి స్క్రీన్ పై కనిపించ బోతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఇటీవల ఓ పోస్టర్ని విడుదల చేసింది.