Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్, ఆర్య కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఎనిమి'. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. విశాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈసారి తెలుగులో విశాల్ డబ్బింగ్ చెబు తుండటం విశేషం. 'గద్దలకొండ గణేష్' ఫేమ్ మణాలిని రవి హీరోయిన్గా, ప్రకాష్ రాజ్, మమత మోహన్ దాస్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.