Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అతడు', 'ఖలేజా' చిత్రాల తర్వాత మహేష్‌బాబు, తివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స అనంతరం హీరో మహేష్‌బాబు దుబారులో ఉన్నారు. అక్కడ ఆయన్ని త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ కలిసి సినిమాకి సంబంధించిన చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వీరితో కలిసి దిగిన ఓ ఫొటోని హీరో మహేష్‌బాబు ట్విిట్టర్‌లో షేర్ చేశారు. మహేష్ పస్తుతం 'సర్కారువారి పాట' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.