Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వాయిదాల పర్వం వెంటాడుతూనే ఉంది. కరోనా విజృంభణ వల్ల చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడిన కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈనెల 7న విడుదల కావాల్సిన ఈ సినిమా మరోమారు వాయిదా పడింది.