Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ విడుదలైన చిత్రం 'రౌడీబార్సు'. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా తమ తనయుడు ఆశిష్‌ను ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తనని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసి,
బ్లెస్ చేసినందుకు ఆశిష్ ధన్యవాదాలు తెలిపారు.