Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కబడి, ఫుల్ కెపాసిటీతో థియేటర్లు అందుబాటులో ఉంటే మార్చి 18న, లేదంటే ఏప్రిల్ 28న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని 'ఆర్ఆర్ఆర్' చిత్ర బందం శుక్రవారం అధికారికంగా తెలిపింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నాయిక ఒలివియా మోరీస్, రామ్చరణ్ సరసన బాలీవుడ్ నాయిక అలియాభట్ నటించారు. దానయ్య డి.వి.వి. నిర్మాత.