Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనందరికీ తెలిసిన విధంగా ఒక చిన్నారి రోజు కార్టూన్ వీక్షణతో ప్రారంభమవుతుంది. ముగుస్తుంది. చాలా రోజుల నుంచి విరామం ఉన్న కారణంతో, శివ, డోరా, రుద్ర, నింజా హట్టోరి తదితర పాత్రలు వారికి అత్యుత్తుమ స్నేహితులుగా మారిపోయాయి. ఏకైక మనోరంజన మూలాలుగా మారిపోయాయి! అందుకే ఈ రోజుల్లో వారు దేన్ని వీక్షిస్తున్నారో గమనించడం ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంది! మీ చిన్నారి దేన్ని వీక్షించాలనే అంశంలో మీకు ఇంకా గందరగోళం ఉన్నట్లయితే మీ చిన్నారి చూసి తీరవలసిన టాప్ 10 షోలు మీకోసం ఇక్కడ ఉన్నాయి: శివ, పినాకి & హ్యాపీ- ది భూత్ బంధూస్, డోరా, రుద్ర, గోల్మాల్ జూనియర్., చికూ ఔర్ బంటీ, నింజా హట్టోరి, పా ప్యాట్రోల్, టింగ్ టాంగ్, మోటు పత్లు.
శివ
శివ జూనియర్ సూపర్ హీరో కాగా, భారతదేశంలో తన అవ్వా, తాతలతో, భారతదేశపు కల్పిత నగరం వేదాస్లో నివసిస్తుండగా, అతని నగరాన్ని పాడు చేయాలని కోరుకునే, అక్కడి ప్రజలకు సమస్యలను తీసుకు వచ్చే విలన్లకు వ్యతిరేకంగా పోరాటాల్ని చేస్తుంటాడు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 5.30కు నికలోడియన్లో శివను వీక్షించండి! మరియు మీ చిన్నారి తనకు ఇష్టమైన సూపర్ హీరో నుంచి స్ఫూర్తి పొందనివ్వండి.
శివ పినాకి & హ్యాపీ- ది భూత్ బంధూస్మన అందరికీ కుటుంబం అనేది ఒక వరదానం, అయితే మన చిన్నారి స్నేహితుడు పినాకి సాధారణం కన్నా దూరమైన కుటుంబాన్ని కలిగి ఉంటాడు! భూత బంధువులతో కలిసి పెరిగే పికాకి మీ చిన్నారి కుటుంబ పరిసరాలకు చేరుకోవడం ఎలా? సంతోషపు జీవితానికి తాళం చెవి కనుగొనడం ఎలానో మీకు వివరిస్తాడు. పినాకిని చేరుకోండి. సోనిక్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:30కు పినాకి మరియు హ్యాపీని కలుసుకోండి!
డోరా మీలాగే మీ బిడ్డకూ చిన్నారి హిస్టానిక్ బాలకి డోరా సాహసాలకు అభిమాని కాగా, ఆమె మీ చిన్నానికి తన మిత్రుడు బూట్స్‌తో తీసుకువెళతుంది. డోరా, బూట్స్ వారికి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7.:30కు నిక్ జూనియర్లో అనుసరించండి!
రుద్ర మ్యాజిక్ నేర్చుకునే ఆలోచన కన్నా మీ చిన్నారికి ఉత్సాహం మరొకటి ఏదీ ఉండదు. దాన్ని వారి ప్రియమైన వారి కోసం ఆదా చేసి ఉంచండి. రుద్ర, అతని స్నేహితులను కలుసుకోండి, వారు మీ చిన్నారికి కల్పనాశక్తికి తలుపుల్ని తెరుస్తారు. మీ చిన్నారి పిల్లవానికి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4.30 వరకు నికలోడియన్లో సన్ సిటీకు సంబంధించిన అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తారు!
గోల్మాల్ జూనియర్మీ పిల్లలకు గోపాల్, మాధవ్ అనే ఇద్దరు చిన్నారి ప్రాంక్‌స్టర్ ప్రత్యర్థులను పరిచయం చేయండి, వారు తమ గ్యాంగ్‌లతో పరస్పరం ప్రాంక్‌లను ఆడి దానితో వినోదం, డ్రామా, గందరగోళాన్ని సృష్టిస్తారు. కొన్ని ప్రాంక్‌లు ఎలా అద్భుతంగా నవ్వులు తెప్పించే మరొకరిలో నవ్వులు తీసుకు వస్తాయో వీక్షించండి. గోల్మాల్ జూనియర్‌ను నికలోడియన్లో మధ్యాహ్నం 12:30కు వీక్షించండి!
చికూ ఔర్ బంటీ
చికూ ఔర్ బంటి ప్రతి కుటుంబంలో సోదరుల మధ్య ఎదురయ్యే తీపి-చేతు విడదీయలేని బాంధవ్యాన్ని తీసుకు వస్తుంది. మీ బిడ్డకు అంతులేని గొడవల్లో మునిగిపోయే భావనలను అనుభవించనీయండి మరియు ప్రతి సోదరుడు మరియు సోదరి పరస్పరం వృద్ధి చెందే అంతులేని ప్రేమను ఆనందించనీయండి. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10:00కు నికలోడియన్లో వీక్షించండి!
నింజా హట్టోరి మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఉండేలా మీకు ఒక మిత్రుడు మీపై నిఘా ఉంచి ఉండడం బాగుంటుంది కదా, ఎవరో ఒకరు సదా మీ వెనుక నిలబడి ఉండడం, ఇది 10 ఏళ్ల వయస్సు ఉన్న కెనిచి మరియు అతని నింజా స్నేహితుడు కంజూ హట్టోరిల స్నేహం గురించి చెబుతుంది. మీ చిన్నారికీ చక్కని స్నేహితుని మిత్రుత్వాన్ని నింజా హట్టోరిని ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 5:00 గంటలకు సోనిక్లో ఆనందించడం ద్వారా పొందనీయండి!
పా ప్యాట్రోల్
జాగిలాలు మనిషికి అత్యుత్తమ మిత్రులు, మీ బిడ్డకు ఈ చిన్నారి స్నేహితుల గురించి సంరక్షణ ఎంత ముఖ్యమో తెలుసుకోనీయండి. నికలోడియాన్లో పా ప్యాట్రోల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7.30కు ప్రసారమవుతుంది. రైడర్, అతని జట్టు శునకాల కోసం వెతకడం, రక్షించడంలో మునిగి తేలడాన్ని అనుసరించండి
టింగ్ టాంగ్
బాలలకు వారు కోరుకున్నది అవ్వాలని ఉత్తేజించాలి. టింగ్ టాంట్ అటువంటి షో కాగా, మీ బిడ్డకు తనలో నమ్మకాన్ని పెంపొందించే కార్యక్రమం. తాత్కాలికంగా స్మరణ శక్తిని కోల్పోయే మిస్టర్ టింగ్ టాంగ్ సాహస ప్రయాణాన్ని అనుసరించండి. అతని చివరి పాత్ర లక్షణాలను అనుసరిస్తాడు అలాగే దీని ఫలితంగ చెడ్డవారిని నవ్వు పుట్టించే రీతిలో పట్టుకుంటాడు. దీనితో పట్టణంలో హఠాత్తుగా హీరో అవుతాడు. సోనిక్లో టింగ్ టాంగ్ ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:00 గంటలకు వీక్షించండి!
మోటు పత్లు
మోటు పత్లు కార్యక్రమంలోని పాత్రలను భేటీ అవ్వండి, వారు సమస్య, హాస్యమయ సన్నివేశాల మధ్య చిక్కుకుంటారు. అనంతరం కేవలం అదృష్టంతోనే తప్పించుకుంటారు. ఇది మనకు నిత్యం పలు సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఉత్తమ మిత్రుని మద్దతు ఉంటే, వారి ఏ సన్నివేశం నుంచి అయినా బయట పడవచ్చని చాటి చెబుతుంది. మోటు పత్లును ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3.30కు వీక్షించండి.