Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా థర్డ్‌వేవ్ పరిస్థితుల దృష్ట్యా భారీ చిత్రాల నిర్మాతలందరూ సమావేశమై తమ సినిమాల విడుదల గురించి కూలంకషంగా చర్చించి, ఓ స్పష్టతకు వచ్చారు.
ఈ నేపథ్యంలో సోమవారం కొత్త విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించి, తెలుగు సినీ పరిశ్రమలోని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, నిర్మాతల ఐక్యతని తెలియజేయడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
భీమ్లానాయక్ - ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1, 2022
ఆర్ఆర్ఆర్ - మార్చి 25, 2022
ఆచార్య - ఏప్రిల్ 29, 2022
ఎఫ్ 3 - ఏప్రిల్ 28, 2022
సర్కారు వారి పాట - మే 12, 2022