Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ వర్గాలకు సమ్మర్ సీజన్ చాలా చాలా ముఖ్యంగా. గత రెండేండ్లుగా కరోనా కారణంగా సమ్మర్ సీజనే లేకుండా పోయింది. అయితే ఈసారి మాత్రం పలు స్ట్రయిట్ తెలుగు సినిమాలతోపాటు అనువాద చిత్రాలు సైతం సమ్మర్ స్పెషల్స్‌గా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.
'కేజీఎఫ్1' సీక్వెల్‌గా రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'కేఎజీఎఫ్2' ఏప్రిల్ 14న విడుదలవుతుండగా, దీనికంటే ఒక్కరోజు ముందు విజరు నటించిన 'బీస్ట్' సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజరు, పూజా హెగ్డే కాంబినేషన్లో నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేరోజు విడుదలవుతోంది.