Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య నటించిన 'సూరారై పొట్రు' చిత్రం హిందీ రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. తమిళంలో సూర్య పోషించిన ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ పాత్రను హిందీలో అక్షరు కుమార్ చేస్తున్నారు. రాధిక మదన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సూర్యకు చెందిన 2డీ సంస్థ విక్రమ్ మల్హోత్రాతో కలిసి నిర్మిస్తోంది. దీనికి సంబంధించి చిన్న పాటి వీడియోను అక్షరు కుమార్ పోస్ట్ చేశారు.