Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ధమాకా'. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారం దర్శకుడు త్రినాథరావు నక్కిన పుట్టినరోజు వేడుకని
షూటింగ్ జరుగుతున్న సెట్లో చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.