Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చిత్రంలోని సమంత క్యారెక్టర్ లుక్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.