Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరోకి నచ్చిన అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళాడు? ఏం చేశాడు? అనే పాయింట్‌తో రూపొందుతున్న చిత్రం 'నచ్చింది గర్ల్ ఫ్రెండ్'. డా..సౌజన్య ఆర్.అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై ఉదరు శంకర్, జెన్నీఫర్, మధు నందన్, శ్రీకాంత్ అయ్యాంగార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రమిది. గురుపవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన ఈ గోవాలో త్రీకరించబోయే ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.