Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో కార్తీక్‌రాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అధర్వ'. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ కొత్త సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. పోలీస్ పాత్రలో నటిస్తున్న హీరో చేతిలో ఓ ఆయుధం పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించారు. మహేష్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సుభాష్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.