Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వీణవంక
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీణవంక మండల కేంద్రంలో డిజె సౌండ్ ఏర్పాటు చేసి నృత్యాలు చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.