Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నవీపేట్
మండలంలోని కోస్లీలో మైనార్టీ కుటుంబాలకు సర్పంచ్ నీలేష్ కుమార్ రంజాన్ పండుగ తోఫాలను బుధవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ హరీష్, బీఆర్ఎస్ నాయకులు గంగాధర్, విట్టల్ మరియు జానీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.